Jhanvi Kapoor: సెక్సీ లుక్‌లో జాన్వీ కపూర్.. ఫిదా అవుతున్న కుర్ర‌కారు

Jhanvi Kapoor: యంగ్ సెన్సేష‌న్ జాన్వీ క‌పూర్ ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. గ్యాప్ లేకుండా ఫొటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల గుండెలు గ‌ల్లంతు చేస్తుంది. సినిమాల్లో మాత్రం చాలా ప‌ద్ద‌తిగ‌ల పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్ స‌మ‌యంలో మాత్రం రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తుంది.

Jhanvi Kapoor Latest beautiful Photos
Jhanvi Kapoor Latest beautiful Photos

జాన్వీ తల్లి అడుగుజాడల్లోనే నడుస్తుంది. అందాల ఆరబోత పక్కన పెడితే ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా నటిగా మెప్పించాలని తపిస్తుంది. పాత్ర కోసం కష్టపడుతూ, సిల్వర్‌ స్క్రీన్‌పై ఆ పాత్రని రక్తికట్టించే ప్రయత్నం చేస్తుంది. తొలి చిత్రంలో అమాయకురాలిగా, ఓ పెద్దింటి అమ్మాయిగా మెస్మరైజ్‌ చేసింది.

Jhanvi Kapoor Latest beautiful Photos
Jhanvi Kapoor Latest beautiful Photos

గుంజన్‌ సక్సేనా`లో అందరి చేత తన నటన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక `రూహి` చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్నపాత్రలో మెస్మరైజ్‌ చేసింది. ప్ర‌స్తుతం జాన్వీ కపూర్‌ `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలన్ని విభిన్న నేపథ్యంతో కూడిన చిత్రాలు కావడం విశేషం.

Jhanvi Kapoor Latest beautiful Photos
Jhanvi Kapoor Latest beautiful Photos

త‌ల్లిని మించిన త‌న‌య‌గా పేరు తెచ్చుకోవాల‌ని జాన్వీ ఎంత‌గానో ఆరాట‌ప‌డుతుంది. జాన్వీ క‌పూర్ ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, ఆ సినిమా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో త‌ర్వాతి సినిమాల‌పై చాలా హోప్స్ పెట్టుకుంది. అవి కూడా నిరాశ‌ప‌రిచాయి.

Jhanvi Kapoor Latest beautiful Photos
Jhanvi Kapoor Latest beautiful Photos

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలోనూ దూసుకుపోతుంది.ఆమెకి 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు జాన్వీ క‌పూర్ నిత్యం ఫొటో షూట్స్ చేస్తూ కిక్కిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు సెక్సీ లుక్‌లో క‌నిపించి అందరు నోరెళ్ల‌పెట్టేలా చేసింది.