పురుష పుంగవులకు కంటిపై నిదుర లేకుండా చేస్తున్న శ్రీదేవి త‌న‌య‌లు

ఇండియన్ సినిమా చరిత్ర‌లో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అతిలోక సుంద‌రి అంటే శ్రీదేవి అనే చెప్పాలి. చాలా ప్రొఫెష‌న‌లిజమైన పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచిన శ్రీదేవి తెలుగు, త‌మిళః, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో న‌టించింది. శ్రీదేవి అందానికి ప‌ర‌వ‌శించని వారు లేరు. దాదాపు గ్లామ‌ర్ షోకి అవకాశం ఇవ్వ‌కుండానే శ్రీదేవి త‌న పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకునేది. శ్రీదేవి త‌న వార‌సుల‌ని కూడా వెండితెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ఎన్నో క‌ల‌లు క‌నేది.

Jhanvi Kapoor_ Kushi Kapoor Latest Photos1
Jhanvi Kapoor_ Kushi Kapoor Latest Photos1

శ్రీదేవి బ్ర‌తికున్న‌ప్పుడు జాన్వీ కపూర్ ద‌ఢ‌ఖ్ సినిమా మొద‌లైంది. కాని ఆమె చ‌నిపోయే వ‌ర‌కు చిత్రం విడుద‌ల కాక‌పోవ‌డంతో శ్రీదేవికి సినిమా చూసే అవ‌కాశం ద‌క్క‌లేదు. మూడేళ్ళ క్రితమే ధఢక్ సినిమాతో అరంగేట్రం చేసిన జాన్వీ క‌పూర్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా జాన్వీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మ‌డి ఫొటోలు చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు.

ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ అక్క‌ని మించిపోయింది. సినిమాల‌లోకి రాక‌ముందే భీబత్సంగా గ్లామ‌ర్ షో చేస్తూ పురుష పుంగ‌వుల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఖుషీ అప్పుడ‌ప్పుడు త‌న‌కు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది.

తాజాగా ఖుషీ క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డిని ఇలా చూసిన కుర్రాళ్ల హృదయాలను ఖల్లాస్ చేసేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తూ.. యువతను నిద్రపోకుండా చేసేస్తుంది.

ఇండస్ట్రీకి వచ్చే కొత్త‌లో ఖుషీ క‌పూర్ ఇలా అందాల ఆర‌బోత చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత ఘాటుగా ఖుషీ క‌పూర్ అందాల ఆర‌బోత చేయ‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. అయితే ఖుషీ క‌పూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం బోనీ క‌పూర్ అనేక క‌థ‌ల‌ను వింటున్న‌ట్టు తెలుస్తుంది. క‌ర‌ణ్ జోహార్ ప్రొడ‌క్ష‌న్‌లో ఖుషీ డెబ్యూ మూవీ ఉంటుంద‌ని టాక్.