Faria Abdhulla : తెల్ల చీర నల్ల రవికలో నడుము అందం చూపిస్తూ మతి పోగొడుతోంది బాబోయ్‌..!

NQ Staff - September 14, 2022 / 10:05 AM IST

Faria Abdhulla : తెల్ల చీర నల్ల రవికలో నడుము అందం చూపిస్తూ మతి పోగొడుతోంది బాబోయ్‌..!

Faria Abdhulla : జాతి రత్నాలు సినిమాతో చిట్టి గా అలరించిన ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతో పోలిస్తే ఈ హైదరాబాది అమ్మాయి ఇప్పుడు చాలా సన్నబడింది.

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral

స్టార్ హీరోల దృష్టిలో పడేందుకు అందాల ఆరబోత కి కూడా సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అందర్నీ కూడా ఫిదా చేస్తోంది. ఫరియా అబ్దుల్లా చేస్తున్న అందాల ఆరబోత కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు అనడం లేదు సందేహం లేదు.

తాజాగా తెల్ల చీర నల్ల రవిక ధరించి నడుమ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు కుర్రకారుని ఊరిస్తోంది. కనిపించి కనిపించకుండా ఉన్న ఆ నడుముని అలాగే చూడాలనిపిస్తుంది అంటూ కొందరు నోరెళ్ల బెట్టి మరీ చూస్తున్నారు.

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

హీరోయిన్ గా కాకుండా న్యాచురల్ బ్యూటీ అన్నట్లుగా ఫరియా అబ్దుల్లా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముందు ముందు ఈ అమ్మడికి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో వరుసగా నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాల కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తుంది. జాతి రత్నాలు సినిమాలో చాలా ఇన్నోసెంట్ కామెడీ పండించి నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఫరియా ఇప్పుడు అందాల ఆరబోత విషయంలో కూడా ఇతర కమర్షియల్ హీరోయిన్స్ కి తాను ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పకనే చెప్తుంది.

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

ఇలాంటి ఫోటో షూట్స్ మళ్లీ మళ్లీ షేర్ చేస్తే కచ్చితంగా స్టార్ హీరోలు కూడా ఈమె కావాలని దర్శకులతో అనే అవకాశాలు ఉన్నాయి. కనుక చిట్టి ఇలాంటి అందాల ఆరబోత మళ్లీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

Jathiratnalu Beauty Faria Abdhulla in White Saree Pics Goes Viral (1)

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us