Janhvi Kapoor: త‌గ్గేదే లే.. ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జాన్వీ

Janhvi Kapoor:శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ఒక‌వైపు సినిమాల‌తో మ‌రోవైపు సోష‌ల్ మీడియాతో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా హిట్ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది

జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షోతో సెగలు రేపే ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసే జాన్వీ.. పీకల్లోతు ప్రేమ‌లో మునిగింది

అక్ష‌త్ రాజ‌న్ అనే కుర్రాడితో ఆమె లవ్ ట్రాక్ నడుస్తోందని చెప్పుకుంటున్నారు బీ టౌన్ టాక్. ఆమె అత‌నితోస‌న్నిహితంగా దిగిన ఫొటోలు బ‌య‌ట‌కురాగా, అవి చూసిన వారంద‌రు ఇద్ద‌రి మ‌ధ్య ఏదో రిలేష‌న్ న‌డుస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

కొన్నేళ్ల క్రితం జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ వెంటనే ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే మూవీలో, ‘రూహీ’ అనే సినిమాలో నటించినా అవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. . వీలు కుదిరినప్పుడల్లా హాలిడే ట్రిప్స్ వేస్తూ చిల్ అవుతోంది.

జాన్వీ ఈ మ‌ధ్య వ‌రుస ఫొటో షూట్స్ తో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు ఫిదా అయిపోతున్నారు. తాజాగా జిగేల్ మ‌నే డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది జాన్వీ.ఈ అమ్మ‌డి గ్లామ‌ర్‌కి అభిమానులు ఫిదా కాకుండా ఉండ‌లేక‌పోతున్నారు.