Janhvi Kapoor : పింక్ టాప్‌లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి అందాల‌కు అంద‌రు ఫిదా

Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన జాన్వీక‌పూర్ బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తుంది. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది.

TheNewsQube-
Janhvi Kapoor pic buty photo shoot
Janhvi Kapoor pic buty photo shoot

బాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ అందాల విందు నిత్యం అభిమానులకు ఖుషీ చేస్తుంది. వరుసగా హాట్‌ ఫోటో షూట్లతో మతిపోగొట్టేలా పోజులిస్తూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంది జాన్వీ. ఈ అమ్మడు కెరీర్‌ ప్రారంభం నుంచే గ్లామర్‌ షోలో ఎలాంటి హద్దుల్లేవని నిరూపిస్తూ కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది.

Janhvi Kapoor pic buty photo shoot
Janhvi Kapoor pic buty photo shoot

జాన్వీ కపూర్‌.. గ్లామర్‌ షో విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. రాజీపడటం లేదు. సినిమాల్లో కంటే బయట ఫోటో షూట్లలోనే రెచ్చిపోయింది. అందాలు ఆరబోస్తూ అభిమానులను షాకిస్తుంది. నిత్యం తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను సంతోషపెడుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

Janhvi Kapoor pic buty photo shoot
Janhvi Kapoor pic buty photo shoot

తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో ర‌చ్చ చేస్తూ అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. జాన్వీ క‌పూర్ న్యూ లుక్స చూసి అంద‌రి మతులు పోతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు.

అతిలోక సుందరి శ్రీదేవి తనయ అయినప్పటికీ ఆ ఇమేజ్‌ని మెయింటేన్‌ చేస్తూ కేవలం పద్ధతిగానే ఉండాలనుకోవడం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకునేందుకు తపిస్తుంది. అందుకు తరచూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ప్రస్తుతం ఈ అమ్మడికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే 13.4మిలియన్స్ ఫాలోవర్స్ ని సాధించింది. ఇంత తక్కువ సమయంలో కోటీ ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ రావడం మామూలు విషయం కాదు.