Janhvi Kapoor : హాట్ అలర్ట్: బుసలు కొడుతున్న ‘కోబ్రా’లా జాన్వీ కపూర్.!
NQ Staff - December 17, 2022 / 01:08 PM IST

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫోటో సెషన్స్ చేయించుకోవడాన్ని ఓ ప్రొఫిషన్లా పెట్టుకుంది. సినిమాలతో ఎంత బిజీగా వున్నా సరే, ఫోటో సెషన్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు జాన్వీ కపూర్.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన జాన్వీ కపూర్, రేపో మాపో సౌత్ ఎంట్రీకీ సై సై అంటున్న సంగతి తెలిసిందే. ఇక, సోషల్ మీడియాలో జాన్వీ ఫోటో సెషన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది.
ఆ ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఇన్నోవేటివ్ గ్లామర్ థాట్స్ చేస్తూనే వుంటుంది జాన్వీ కపూర్. తాజాగా బ్లాక్ హాట్ టైట్ అవుట్ ఫిట్‌లో జాన్వీ కేక పుట్టిస్తోంది.
అవర్ గ్లాస్ ఒంపు సొంపులతో జాన్వీ చేస్తున్న అందాల హాల్చల్కి కుర్రకారు ఫిదా అంటున్నారు. జాన్వీ కపూర్‌ని ఇలా చూస్తుంటే, కంటి మీద కునుకులెలా వస్తాయ్ పాపం కుర్రోళ్లకి.
ఇక, ఇటీవల ‘మిలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. త్వరలోనే మరో కంటెంట్ బేస్ మూవీతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది జాన్వీ కపూర్. అందాకా, జాన్వీ ఈ ఫోటోలు చూసి కూసింత కళాపోషణ వున్నోళ్లు తమకు తోచిన విధంగా ఫీలయిపోవచ్చు మరి. ఆ రేంజ్లో కిక్కెక్కిస్తున్నాయ్ జాన్వీ ఈ బ్లాక్ పోజులు.