Janhvi Kapoor : తడిసిన ఎద అందాలతో మతి పోగొడుతున్న ముద్దుగుమ్మ
NQ Staff - January 21, 2023 / 10:59 PM IST

Janhvi Kapoor : తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లో కూడా పాపులారిటీని సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా అప్పట్లోనే గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది.
ఏడాదికి రెండు మూడు సినిమాలను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న జాన్వీ కపూర్ ఇప్పటి వరకు సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో ఈ అమ్మడు త్వరలో నటించబోతున్న సినిమాకు గాను ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది.
తెలుగుతో పాటు హిందీలో కూడా ఈమె మోస్ట్ వాంటెడ్ గా కొనసాగుతోంది. అందుకు కారణం ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయడమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తాజాగా తడిసిన ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తున్న జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ముద్దుగుమ్మ సాధారణంగానే చాలా అందంగా హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఇలా తడిసిన అందాలను షేర్ చేయడంతో నేటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ముద్దుగుమ్మ తెలుగులో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు జోడిగా నటించేందుకు ఓకే చెప్పింది. వచ్చే సంవత్సరం ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Janhvi Kapoor new cute photos