Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ స్ట‌న్నింగ్ పోజులు.. నాభి అందాల‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

NQ Staff - June 23, 2022 / 08:44 AM IST

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ స్ట‌న్నింగ్ పోజులు.. నాభి అందాల‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి, అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హంగామా ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో ఉందో మ‌నంద‌రికి తెలిసింది. త‌ల్లి మ‌ర‌ణించిన త‌ర్వాత మొదటి సినిమా ‘ధడక్‌స‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ అప్పుడే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది.

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

అద‌ర‌గొట్టేశావు అమ్మ‌డు..

జాన్వీ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన ‘కోలమావు కోకిల’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. ‘కోకోకోకిల’ అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్‌ అయింది. ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమాను పూర్తిగా పంజాబ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో దీపక్‌ డోబ్రియాల్‌, మితా వశిష్ట్‌, నీరజ్ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ నటించారు. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది జాన్వీ.

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో ట్రెండీ దుస్తుల‌లో క‌నిపిస్తూ అంద‌రి దృష్టి
త‌న‌పై ప‌డేలా చేస్తుంది జాన్వీ క‌పూర్. ఈ అమ్మ‌డు తాజాగా బ్లూ కల‌ర్ డ్రెస్‌లో స‌న్నిన‌డుము అందాల‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ కేక పెట్టించింది. జాన్వీని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు.

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

Janhvi Kapoor new cute and hot photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us