Janhvi Kapoor: క్లీ వేజ్‌ షో తో చంపేస్తున్న అందాల జూనియర్ శ్రీదేవి

NQ Staff - September 22, 2022 / 01:45 PM IST

160062Janhvi Kapoor: క్లీ వేజ్‌ షో తో చంపేస్తున్న అందాల జూనియర్ శ్రీదేవి

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించి మెప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

 

అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు,

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

అయినా కూడా జాన్వీ కపూర్ కి సాధ్యమైనంత గుర్తింపు అయితే లభించింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఈమె హాట్‌ ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈమె తన హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ మరో సారి తన హాట్ ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా మరింత వైరల్ అవుతుంది.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రేక్షకులకు మతులు పోగొడుతున్నాయి, ఇంతగా క్లీ వేజ్‌ షో చేయాల్సిన అవసరం ఏంటంటూ కొందరు విమర్శలు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం అందాల ముద్దుగుమ్మ యొక్క అందాలను ఆస్వాదిస్తున్నారు.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

హాలీవుడ్ హీరోయిన్స్ కూడా నీ ముందు దిగదుడుపే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకి ప్రేక్షకులు మరియు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos

ఈ స్థాయి అందాలను ఆరబోస్తే భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా స్టార్ గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor Latest Cute Photos

Janhvi Kapoor Latest Cute Photos