Janhvi Kapoor : టాప్ లెస్ ట్రీట్ ఇచ్చిన జాన్వీపూర్.. అక్కడ తెరపెట్టేసిందిరోయ్..!
NQ Staff - June 2, 2023 / 02:06 PM IST

Janhvi Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ కన్ను ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ మీద పడింది. అందాలతోనే సునామీ సృష్టించే ఈ భామ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ కావాలని బాగానే ఆశ పడుతోంది. అందుకే తన అందాలకు మరింత పదును పెడుతోంది. దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కానీ ఇప్పటి వరకు బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులో నటించలేపోయింది. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. దాంతో ఆమె ప్లాపులు చవి చూసింది. ఇలా అయితే వర్కౌట్ కాదని జాన్వీకపూర్ హీరోయిక్ సినిమాల్లో నటించేందుకు సిద్దమైంది. పైగా తన తల్లికి మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్ లో అయితే బెటర్ అని అనుకుంది కాబోలు.

Janhvi Kapoor Latest Beautiful Photos
అందుకే ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ 30 సినిమాతో సౌత్ కు ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ గనక పెద్ద హిట్ అయితే మాత్రం ఆమెకు ఓ రేంజ్ లో ఆఫర్లు రావడం పక్కా. ఒకప్పుడు ఆమె తల్లి శ్రీదేవి మాదిరిగా ఆమె సౌత్ లో రాణించాలని ఆశ పడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే సౌత్ కుర్రాళ్లను తన అందాలతో ఆకట్టుకోవాలని చూస్తోంది.

Janhvi Kapoor Latest Beautiful Photos
తాజాగా ఎల్లో కలర్ టాప్ లెస్ డ్రెస్సులో అందాలతో సునామీ సృస్టిస్తోంది. ఇందులో ఆమె ఎద పరువాలు కనిపించేలా డ్రెస్ ను ఓపెన్ చేసి చూపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అందాలను తనివి తీరా చూసేయండి.