Janhvi Kapoor : హాట్ ట్రీట్ ఇచ్చిన జాన్వీకపూర్.. ఎత్తైన పరువాలతో విందు పెడుతోందిగా..!
NQ Staff - January 25, 2023 / 02:10 PM IST

Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ తన అందాల సోయగాన్ని అస్సలు ఆపట్లేదు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే తన అందాలను మొత్తం ట్రెండీ వేర్స్ లో ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ సెన్సేషన్ హీరోయిన్ అంటే జాన్వీ అనే చెప్పుకోవాలి.

Janhvi Kapoor Latest Beautiful Photos
స్టార్ హీరోయిన్లు కూడా ఆమెను చూసి కుళ్లుకుంటున్నారు. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్లో ఉంటున్నాయి. ఆమె గతంలో సినిమాల్లోకి రాకముందు నుంచే ఇలాంటి అందాలను ఆరబోస్తూ వస్తోంది. అందుకే అప్పటి నుంచే ఓ రేంజ్ లో ఆమెకు ఫాలోయింగ్ పెరుగుతోంది.

Janhvi Kapoor Latest Beautiful Photos
ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్..
ఇక ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె గుంజన్ సక్సేనా మూవీతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కోసం తన అందాలను మొత్తం విందుగా పెడుతూ ఉంటుంది.

Janhvi Kapoor Latest Beautiful Photos
ఇప్పుడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కుర్తాలో ఫోజులిచ్చింది. డ్రెస్సు ఏదైనా సరే తన ఎద పరువాలను మాత్రం అస్సలు దాచుకోకుండా చూపించింది ఈ భామ.

Janhvi Kapoor Latest Beautiful Photos
మరి మీరు కూడా ఆ పరువాలపై ఓ లుక్కేసి మీ కామెంట్ల ఏంటో తెలియజేయండి.