Janhvi Kapoor beautifull Pics : డ్రెస్ ఉన్నా లేనట్టే.. అందాల బ్యాంకు ఓపెన్ చేసిన జాన్వీకపూర్..!
NQ Staff - July 21, 2023 / 01:19 PM IST

Janhvi Kapoor beautifull Pics : జాన్వీకపూర్ అందాలు చూసి సోషల్ మీడియా బెంబేలెత్తిపోతోంది. ఆమె ఆరబోస్తున్న భారీ పరువాలకు సోషల్ మీడియా ఉడికిపోతోంది. ఆమె ఏ డ్రెస్ వేసినా సరే తన ఘాటు వయ్యారాలను చూపించడం మాత్రం అస్సలు ఆపట్లేదు ఈ హాట్ బ్యూటీ. అందుకే ఆమె ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.
ఎంతైనా అందంలో తన తల్లి శ్రీదేవికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది జాన్వీకపూర్. అందాలతోనే అల్లాడించేయాలని డిసైడ్ అయిపోయింది. అందుకే సినిమాల్లోకి రాక ముందు నుంచే ఇలాంటి అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. అందుకే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆ మూవీతో ఎంట్రీ..
అందుకే పెద్ద సినిమాలు చేయకపోయినా.. కేవలం ఆమె అందాలకే ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది. ధడక్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన రెండో సినిమా గుంజన్ సక్సేనా సినిమాతో మంచి హిట్ అందుకుంది. అప్పుడే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇది గనక పెద్ద హిట్ అయితే ఆమెకు తిరుగుండదు. అందుకే ఇప్పుడు మరోసారి చీరకట్టులో చింపేసింది. ఇందులో తన భారీ పరువాలను మొత్తం చూపించేసింది. జాకెట్ ఉన్నా లేనట్టు అన్నట్టు పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు కన్నుల పండుగ చేసింది.