Janhvi Kapoor Beautifull Pics : ఎత్తైన పరువాలను బిగించేసిన జాన్వీకపూర్.. ఏంటీ అందాల సోయగం..!
NQ Staff - July 23, 2023 / 04:35 PM IST

Janhvi Kapoor Beautifull Pics : జాన్వీకపూర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేయడమే పనిగా పెట్టుకుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె గతంలో ఇలాంటి అందాలతోనే సినిమాల్లోకి రాక ముందు నుంచే ఓ రేంజ్ లో అందాలతో ఊచకోత కోస్తోంది. అందుకే ఆమెకు సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
ఇలాంటి అందాలను చూపిస్తున్నందుకే కుర్రాళ్లలో ఆమెకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. కాగా ఆమె దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె మంచి మంచి ఛాన్సులు పట్టిందని చెప్పుకోవాలి. ధడక్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే మంచి పేరు తెచ్చుకుంది.
సౌత్ లోకి ఎంట్రీ..
ఇక తన రెండో సినిమా గుంజన్ సక్సేనా సినిమాతో మంచి హిట్ అందుకుంది. అప్పుడే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో సౌత్ కు ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో ఆమె సౌత్ లో అగ్ర హీరోయిన్ గా రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అందుకే కాబోలు ఇప్పటి నుంచే సౌత్ కుర్రాళ్లపై అందాల దాడి చేస్తోంది. ఇప్పుడు మరోసారి బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఇందులో ఆమె అందాల విధ్వంసం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఇందులో తన ఎద పరువాలను మొత్తం ఆరబోసింది. అంతే కాకుండా ఫ్రంట్ అందాలతో ఊరిస్తోంది.