Janhvi kapoor: ఇది వేరే లెవ‌ల్‌.. జాన్వీ అందాల‌కు ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Janhvi kapoor: అతిలోక సుందరి శ్రీ దేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విష‌యం తెలిసిందే. జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

janhavi kapoor cte photoshoot3
janhavi kapoor cte photoshoot3

తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా జాన్వీ క‌పూర్ త‌న అందాల ఆర‌బోత‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి అభిమానుల‌కి పిచ్చెక్కిస్తుంటాయి. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో థైస్ అందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది.

janhavi kapoor cte photoshoot2
janhavi kapoor cte photoshoot2

జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అమెరికాలో ఆమె చక్కర్లు కొడుతుంది. అమెరికా అందాలను ఆస్వాధించే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సందడి చేస్తుంది. అక్కడి మాన్‌సూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న జాన్వీ.. ఇటీవ‌ల మంచి గ్రీనరీ, బ్యూటీఫుల్‌ లొకేషన్‌లో పోజులిచ్చింది. కలర్‌ ఫుల్‌ అందాల బ్యాక్‌ డ్రాప్‌లో నీటి కొలను మధ్య హోయలు పోయింది జాన్వీ.

janhavi kapoor cte photoshoot1
janhavi kapoor cte photoshoot1

అమెరికా టూర్‌ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. బ్యూటీఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జాన్వీ అందాలు మరింత అందంగా తయారవడం విశేషం. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌ లక్‌ జెర్రీ`, `దోస్తానా 2`, `మిలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు గ్యాప్‌ లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీకపూర్‌.

janhavi kapoor cte photoshoot
janhavi kapoor cte photoshoot