Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కేక పెట్టిస్తుందిగా..

Jacqueline Fernandez: శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందచందాలతో వెండితెరపై ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకుంటుంది. కరోనా సమయంలో సల్మాన్ ఫాం హౌజ్ లో ఉన్న జాక్వెలిన్ తెగ సందడి చేసింది.

Jacqueline Fernandez Stunning Photos
Jacqueline Fernandez Stunning Photos

జాక్వెలిన్ అప్పుడప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు జాక్వెలిన్ స్టన్నింగ్ లుక్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తన ప్రైవేట్ పార్ట్స్ కి వేలెట్ అడ్డు పెట్టి దిగిన పిక్ వావ్ అనిపిస్తుంది.
Jacqueline Fernandez Stunning Photos
Jacqueline Fernandez Stunning Photos

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా ఇటీవల సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Jacqueline Fernandez Stunning Photos
Jacqueline Fernandez Stunning Photos