Jacqueline Fernandez : మతులు పోగొడుతున్న జాక్వెలిన్.. ఇవేం ఫోజులు బాబోయ్..!

NQ Staff - March 16, 2023 / 09:20 PM IST

Jacqueline Fernandez : మతులు పోగొడుతున్న జాక్వెలిన్.. ఇవేం ఫోజులు బాబోయ్..!

Jacqueline Fernandez : బాలీవుడ్ తను డ్యాన్స్ తోనే ఊపేస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్ లో సెటిల్అ యిపోయింది. అప్పటి నుంచి ఐటెం సాంగ్స్ చేస్తూ బాగానే పేరు సంపాదించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేయాలంటే ఆమె తర్వాతనే ఎవరైనా అన్నంతగా పేరు సంపాదించుకుంది.

Jacqueline Fernandez Latest Beautiful Photos

Jacqueline Fernandez Latest Beautiful Photos

ఇక మొన్న సౌత్ లో ఆమె విక్రాంత్ రోన సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఆ నడుమ కుదిపేసిన మ్యాటర్‌ ఏదైనా ఉందా అంటే అది మనీ ల్యాండరింగ్‌ కేసు అనే చెప్పుకోవాలి.

Jacqueline Fernandez Latest Beautiful Photos

Jacqueline Fernandez Latest Beautiful Photos

దాదాపు రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. కాగా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఈడీ ప్రశ్నించిది కూడా. ఇప్పుడు ఆమె ఆ కేసులో ఇంకా ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉంది. అయినా సరే తన జర్నీని మాత్రం అస్సలు ఆపట్లేదు.

Jacqueline Fernandez Latest Beautiful Photos

Jacqueline Fernandez Latest Beautiful Photos

ఇక తాజాగా మరోసారి హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె టాప్ లెస్ డ్రెస్సులో ఎద అందాలతో పాటు, నడుము ఒంపులు కూడా చూపిస్తోంది. ఇంత హాట్ హాట్ గా ఆమె ఫోజులు ఇవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us