Jabardasth Varsha: జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌ మతిపోగొట్టే ఒంపుసొంపులు.. ఫిదా అవుతున్న కుర్ర‌కారు

Jabardasth Varsha: తొలుత సీరియ‌ల్స్‌లో న‌టించి ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ షోలొకి అడుగుపెట్టిన అందాలు ముద్దుగుమ్మ వ‌ర్ష. స‌న్న‌జాజి తీగ‌లా ఉండే వ‌ర్ష న‌ట‌న‌తోనే కాదు అంద‌చందాల‌తోను కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటుంది. ఏళ్ళ తరబడి అనసూయ, రష్మీ అందాలు చూసి విసిగిపోయిన జబర్దస్త్ ప్రేక్షకులు వర్ష రూపంలో.. స‌రికొత్త అందాల‌ను ఆస్వాదిస్తున్నారు. వ‌ర్ష గ్లామ‌ర్‌కి తోడు ఇమ్మానియేల్ తో ప్రేమ కహాని, పాపులారిటీ మరింత పెంచింది.

Jabardasth Varsha Latest Hot Photos
Jabardasth Varsha Latest Hot Photos

ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బుల్లితెర కార్యక్రమాల ద్వారా అలరిస్తూనే.. సోషల్ మీడియాలో ఎక్స్ట్రా డోస్ ఇస్తున్నారు వర్ష. తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ… తన అభిమానులను అలరిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు.

Jabardasth Varsha Latest Hot Photos
Jabardasth Varsha Latest Hot Photos

తాజాగా వ‌ర్ష సోష‌ల్ మీడియాలో కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేయ‌గా, అవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. క్యూట్ క్యూట్ అందాల‌తో కైపెక్కిస్తూ పిచ్చెక్కిస్తుంది. వ‌ర్ష ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్స్ ఈ అమ్మ‌డు హీరోయిన్ పీస్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jabardasth Varsha Latest Hot Photos
Jabardasth Varsha Latest Hot Photos