Ileana D’Cruz: బికినీలో ఇలియానా మంటలు పుట్టిస్తుందిగా..!

Ileana D’Cruz: దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల భామ ఇలియానా తన గ్లామర్ తో యువతని అభిమానులుగా మార్చుకుని నడుము సుందరిగా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

Ileana D'Cruz Hot Looks in Bikni
Ileana D’Cruz Hot Looks in Bikni

పోకిరి చిత్రంతో ఇలియానా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మార‌గా, ఈ సినిమా త‌ర్వాత ఇలియానా రేంజ్ మారిపోయింది. బాలీవుడ్‌లోను వ‌రుస ఆఫర్స్ ద‌క్కించుకుంది. ఈ మ‌ధ్య ఇలియానా కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.
Ileana D'Cruz Hot Looks in Bikni
Ileana D’Cruz Hot Looks in Bikni

ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటిప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ ఈ అమ్మడు బికినీలో మ‌త్తు జ‌ల్లుతుంది. ఇలియానాని ఇలా చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది.
Ileana D'Cruz Hot Looks in Bikni
Ileana D’Cruz Hot Looks in Bikni

ఇలియానాకు బీచ్‌లు, వెకేషన్స్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా తాను బీచ్ సౌందర్యాలను ఎంతగా మిస్ అవుతున్నారో చెబుతూ చేసిన పోస్ట్‌లు బాగానే వైరల్ అయ్యాయి. అలా ఇప్పుడు ఇలియానా పోస్ట్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Ileana D'Cruz Hot Looks in Bikni
Ileana D’Cruz Hot Looks in Bikni