Hebah Patel : హెబ్బా ఏమి అందం అబ్బా.. బ్లాక్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టిస్తున్న‌వుగా..!

Hebah Patel : 2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో… నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

TheNewsQube-
Hebah Patel super cute photos in black dress
Hebah Patel super cute photos in black dress

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతీ పాత్ర స్పెషల్‌గా ఉండేట్టు చూసుకుంటారు. కుర్ర హీరోలతో జత కట్టే హెబ్బా పటేల్‌ ఇప్పుడు ఓ వెరైటీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

Hebah Patel super cute photos in black dress
Hebah Patel super cute photos in black dress

ఎక్కడి పోతావు చిన్నివాడ, 24 కిస్సెస్, మిస్టర్ వంటి సినిమాలతో హెబ్బా పటేల్ దుమ్ములేపేశారు. హెబ్బా పటేల్‌కు ఆఫర్లు వరుసగా వచ్చాయ్ కానీ విజయాలు మాత్రం అంతగా వరించలేదు. చివరగా ఓరేయ్ బుజ్జిగా అనే సినిమాతో హెబ్బా పటేల్ ప్రేక్షకులను పలకరించారు.

Hebah Patel super cute photos in black dress
Hebah Patel super cute photos in black dress

ప్ర‌స్తుతం సినిమాలు లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో హెబ్బా చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. పొట్టి బట్టల్లో ఆమె చేసే ఎద అందాల ప్రదర్శన నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల‌ని చూసి పిచ్చెక్కిపోతున్నారు.

Hebah Patel super cute photos in black dress
Hebah Patel super cute photos in black dress

సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌లో హెబ్బా ప‌టేల్ అంద‌చందాల‌తో అద‌ర‌గొట్టింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకి పిచ్చెక్కిపోతున్నారు. బ్లాక్ డ్రెస్ లో హెబ్బా కేక పెట్టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.