Hebah Patel : నడుము అందాలతో కాక రేపుతోన్న ‘కుమారి’.! హెబ్బా.! నీ అందం అదిరిందబ్బా.!
NQ Staff - January 3, 2023 / 03:14 PM IST

Hebah Patel : ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరియమైంది అందాల భామ హెబ్బా పటేల్. ఫస్ట్ సినిమాకే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది హెబ్బా పటేల్.
ఆ తర్వాత వరుసగా ఆ తరహా పాత్రలతోనే కంటిన్యూ అయ్యింది. పక్కా గ్లామర్ అండ్ బబ్లీ రోల్స్‌లో మెప్పించింది హెబ్బా పటేల్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి కొన్ని సూపర్ హిట్లు కూడా హెబ్బా ఖాతాలో వున్నాయ్.
కాగా ఇటీవల ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన హెబ్బా పటేల్, పెద్ద తెరపై ఇంతవరకూ తనపై వున్న బోల్డ్ ముద్రను చేరిపేసేలా చేసింది.
అల్టిమేట్ హాట్నెస్..
డీ గ్లామర్ రోల్లో పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తోనూ తాను మెప్పించగలనని ప్రూవ్ చేసుకుంది. అది సరే కానీ, గ్లామర్ ఇమేజ్ తెచ్చుకోవడం కూడా ఏమంత ఈజీ కాదండోయ్. ఇమేజ్ రావడం ఈజీనే కానీ, దాన్ని నిలబెట్టుకోవడమే కూసింత కష్టమైన పని. అందుకే ఆ పనిలోనూ ఎప్పుడూ అడ్వాన్స్డ్గా వుంటుంది హెబ్బా పటేల్. సోషల్ మీడియాలో తనదైన శైలి గ్లామర్‌తో చెలరేగిపోతుంటుంది.
తాజాగా చాక్లెట్ కలర్ ప్లెయిన్ శారీలో స్పెషల్ గ్లామ్ షాట్స్‌తో రెచ్చిపోయింది హెబ్బా పటేల్. సింపుల్ శారీకి మ్యాచింగ్ సీక్వెల్ బ్లౌజ్ మరింత అందాన్ని తెచ్చింది. సింపుల్‌గా అందాలారేస్తూ కనిపిస్తున్న హెబ్బా ఈ పిక్స్ సోషల్ తెరపై ట్రెండింగ్ అవుతున్నాయ్.