Pawan Kalyan: ప‌వ‌న్‌కు మ‌న‌కు తెలిసి ముగ్గురు భార్యలు, తెలియ‌కుండా ఎంత‌మంది ఉన్నారో..!

Pawan Kalyan: రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- వైసీపీ నాయ‌కులు బ‌ద్ధ శ‌త్రువులుగా మారారు. నువ్వు రెండంటే.. నేను నాలుగు అంటాను అంటూ కౌంటర్లు.. రివర్స్ కౌంటర్లు వేసుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి రాజీకయ దూమారం రేపుతునన్ ఈ యుద్ధంలో ఘాటు వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు.

Grandhi Srinivas Harsh Comments on Pawan Kalyan
Grandhi Srinivas Harsh Comments on Pawan Kalyan

సీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం పెరిగిందని ఆరోపించారు. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తానంటూ పవన్‌ హెచ్చరించారు. ఈ సన్నాసులకు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం.. నేను నేర్పిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

ఆయ‌న వ్యాఖ్య‌లపై తాజాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రిని సన్నాసి అన్నాడు అంటే పవన్ కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ‘‘రాజమండ్రిలో కానిస్టేబుల్స్‌ను తిట్టి అనంతపురంలో మా నాన్న కానిస్టేబుల్ అంటాడు. మనకు తెలిసి పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు, తెలియకుండా ఎంతమంది వున్నారో’’ అని వ్యాఖ్యానించారు.

హీరోయిన్ పూన‌మ్ కౌర్‌ని ప్రేమించి క‌డుపు చేసి ఆ త‌ర్వాత అబార్ష‌న్ చేయించి రూ. 5 కోట్లు ఇచ్చి సెటిల్ చేశాడు. పవన్ కల్యాణ్ రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమేనన్నారు. తన అస్థికలు దేశమంతా చిమ్మితే తనలాంటోళ్లు పుడతారు అంటే జనసైనికులు, వీరమహిళలు దద్దమ్మలని పవన్ కల్యాణ్ అర్థమా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ వ్యాఖ్య‌లు ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారాయి.