Payal Rajput : వామ్మో.. న్యూడ్ గా కనిపించిన పాయల్.. దిమ్మతిరిగే పోస్టర్ రిలీజ్..!

NQ Staff - April 25, 2023 / 12:43 PM IST

Payal Rajput : వామ్మో.. న్యూడ్ గా కనిపించిన పాయల్.. దిమ్మతిరిగే పోస్టర్ రిలీజ్..!

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ను కుర్రాళ్లు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె RX100తోనే బోల్డ్ నెస్ తో మతులు పోగొట్టింది. అందులో ఏ రేంజ్ లో రొమాన్స్ చేసిందో చూశాం. అప్పటి వరకు తెలుగులో లేని రొమాన్స్ ను ఇందులో చూపించింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి.

అయితే ఇంత కాలం తర్వాత ఆయన రెండో సినిమాను తీస్తున్నాడు. అదే మంగళవారం. ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లోపాయల్ రాజ్ పుత్ పూర్తిగా న్యూడ్ గా కనిపించేసింది. దాంతో ఈ పోస్టర్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

 First Look Poster Of Payal Rajput MangalaVaaram Movie Has Released

First Look Poster Of Payal Rajput MangalaVaaram Movie Has Released

బ్యాక్ సైడ్ నుంచి న్యూడ్ గా కనిపిస్తోంది. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. పైగా చేతిపై సీతాకోక చిలక ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ మూవీలో అంతకు మించి రొమాన్స్ చేస్తుందని అంటున్నారు. పాయల్ ఆర్ ఎక్స్ 100 సినిమాను మించి ఇందులో రొమాన్స్ చేస్తుందని చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. 1990 గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇందులో దాదాపు 30 పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర కూడా ఇంపార్టెన్స్ ఉండేలా డైరెక్టర్ డిజైన్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us