Faria Abdullah : బెల్లీ డ్యాన్స్ తో మతులు పోగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. అందాలు చూస్తే అంతే..!

NQ Staff - March 15, 2023 / 01:01 PM IST

Faria Abdullah  : బెల్లీ డ్యాన్స్ తో మతులు పోగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. అందాలు చూస్తే అంతే..!

Faria Abdullah  : ఇండస్ట్రీలో చాలామంది ఒకే సినిమాతో ఎంతో ఆకట్టుకుంటారు. అందరి చూపులను తమ వైపుకు తిప్పుకుంటారు. అలాంటి వారిలో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు. ఈ పేరుతో పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ.. చిట్టి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే జాతిరత్నాలు సినిమాతో ఆమెకు అంతగా పేరు వచ్చింది.

ఇందులో చిట్టి పాత్రలో జీవించేసింది. అందుకే ఆమెను అందరూ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ఈ మూవీ పెద్ద హిట్ అయినా సరే ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీని తర్వాత ఫరియా అబ్ధుల్లా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఓ చిన్న పాత్రంలో మెరిసింది. దాని తర్వాత నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.

ఆ మూవీ అట్టర్ ప్లాప్..

ఇక రీసెంట్ గా వచ్చిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీలో నటించింది. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. దాంతో దీని తర్వాత ఆమెకు అవకాశాలు అస్సలు రావట్లేదు. దాంతో ఆమె ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ డ్యాన్స్ లతో అదరగొడుతోంది.

తాజాగా టాప్ లెస్ డ్రెస్సులో మెరిసింది. ఇందులో ఆమె ఎద అందాలు, నడుము ఒంపులు అన్నీ కనిపించేలా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇందులో మరో అమ్మాయితో ఆమె హాట్ హాట్ డ్యాన్స్ చేసింది. ఇందులో ఆమె పిచ్చ హాట్ గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us