Poorna : ఢీ జ‌డ్జ్ ఫొటో షూట్స్‌తో మాములు హంగామా చేయ‌ట్లేదుగా..!

Poorna : అందం, క్యూట్‌నెస్‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ పూర్ణ‌. అబ్బురపరిచే అందం పూర్ణ సొంతం. `ఢీ` షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అందాల భామ ఇప్పుడు కనువిందు చేస్తుంది. క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. పొట్టిబట్టల్లో కాదు, అందం ఆత్మవిశ్వాసంలో ఉందని నిరూపిస్తుంది.

TheNewsQube-
etv Dhee judge Poorna photo shoot
etv Dhee judge Poorna photo shoot

నటిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్‌, ఓటీటీ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు సినిమాలు సరిగా ఆడకపోవడం, పెద్ద సినిమా ఛాన్స్ లు రాకపోవడంతో పూర్ణ కెరీర్‌ సందిగ్దంలో పడిందనే కామెంట్లు వినిపించాయి.

etv Dhee judge Poorna photo shoot
etv Dhee judge Poorna photo shoot

కానీ దాన్ని బ్రేక్‌ చేసిందీ సెక్సీ అందాల భామ. ఇప్పుడు మూడు ఫ్లాట్‌ఫామ్స్ లో రాణిస్తుంది. పూర్ణ నటిగా ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే. `అవును` లాంటి సినిమాలతో ఆమె హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. చీరలోనూ ఎంత సెక్సీగా కనిపించొచ్చో నిరూపించిందీ చిత్రంలో.

etv Dhee judge Poorna photo shoot
etv Dhee judge Poorna photo shoot

హర్రర్‌ మేళవించిన ఈ చిత్రంలో పూర్ణ నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా విజయంలో భాగమైంది. అందుకే పూర్ణ.. దర్శకనటుడు పూర్ణకి ఫేవరేట్‌ యాక్ట్రెస్‌గా మారిపోయింది. పాపులర్‌ డాన్స్ రియాలిటీ షో `ఢీ`కి జడ్జ్ గా చేస్తుంది. ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌లతో కలిసి ఆమె సందడి చేస్తుంది. ముద్దు ముద్దుమాటలతో అలరిస్తుంది.

etv Dhee judge Poorna photo shoot
etv Dhee judge Poorna photo shoot

గ్లామర్‌ విషయంలో యాంకర్‌ రష్మీ, జడ్జ్ ప్రియమణిలను మించిపోతుందనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడి క్యూట్ పోజులు చూస్తుంటే రష్మీ, ప్రియమని ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఎప్ప‌టిక‌ప్పుడ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తూ ర‌చ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.