Esha rebba: పూల చెట్టు న‌డుమ వైట్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతున్న ఈషా రెబ్బా

Esha rebba: తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. అందం, అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు స‌రిగా రావ‌డం లేదు.

esha rebba stunning look.jpg
esha rebba stunning look.jpg

చూడ చక్కనైన రూపంతో ఆకట్టునే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో కూడా ఈషా సత్తా చాటుతోంది. మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది.

esha rebba stunning look1.jpg
esha rebba stunning look1.jpg

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సులో ఈషా అందానికి వంకర్లు పెట్టలేము. సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

esha rebba stunning look3.jpg
esha rebba stunning look3.jpg

తాజ‌గా ఈషా రెబ్బా పూల చెట్ల న‌డుమ త‌న అంద‌చందాల‌తో మ‌తులు పోగొడుతుంది. ఈషా క్యూట్ లుక్స్‌కి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

esha rebba stunning look4.jpg
esha rebba stunning look4.jpg

సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా ఇప్పుడు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలతో దాడి చేస్తుంది . తన అందాలను వయ్యారంగా చూపిస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ని పెంచేస్తుంది. లేటెస్గ్ గా ఈషా రెబ్బా పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సంచనలంగా మారుతున్నాయి.