Eesha Rebba: టైట్ డ్రెస్‌లో ఎద అందాల‌తో మ‌తులు పోగొడుతున్న ఈషా రెబ్బా

Eesha Rebba: ఈషా రెబ్బా తన ఘాటైన అందాలతో ఊరిస్తుంది. నడుమందాలను చూపిస్తూ ఒక‌సారి, ఎద అందాల‌ను చూపిస్తూ మ‌రోసారి ఘాటెక్కిస్తుంది. మొత్తంగా కుర్రాళ్లకి మైండ్‌ బ్లాంక్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ పెంచేస్తుంది. తెలుగు అందం ఈషా రెబ్బా తాజాగా టైట్ డ్రెస్‌లో మెరిసింది. ఈ అమ్మ‌డిని చూసి అంద‌రి మ‌తులు పోతున్నాయి.

Eesha Rebba

తాజాగా ఈషా రెబ్బా విరహ వేదనతో కుర్రాళ్ల ఈషా అందాలను దోచేలా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. వీటిని చూసి అంద‌రు థ్రిల్ అవుతున్నారు. ఈషా రెబ్బా తన గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై జనరల్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తున్న ఈ బ్యూటీ, ఇలా గ్లామర్‌ ఫోటోలతో డిజిటల్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అందంగా కనువిందు చేస్తుంది.

ఈషా రెబ్బా ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. తెలుగమ్మాయి అనే హద్దులు ఎప్పుడో చెరిపేసింది. తనని తాను నిరూపించుకునేందుకు, తన అందాల ఘాటేంటో చూపించే ప్రయత్నం చేస్తుంది. అందాల షోతో తాను ఇంపోర్టెడ్‌ హీరోయిన్లకి తక్కువ కాదని నిరూపించుకుంటుంది.

ఈషా రెబ్బా ఇప్పుడు పంథా మార్చింది. కేవలం సినిమాల్లోనే కాదు, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ రాణించవచ్చని, హద్దుల్లేకుండా నటించ వచ్చని తెలుసుకుంది. అందులో భాగంగా వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. తాజాగా ఆమె `3రోజెస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది ఆహాలో విడుదలైంది.

నాలుగు పార్ట్ లుగా విడుదలైన ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌, పూర్ణలతో కలిసి నటించింది ఈషా రెబ్బా. బోల్డ్ రోల్‌లో మెప్పించింది. తన పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫన్నీగా బాగా ఆకట్టుకుంటుందని నెటిజన్లు ప్రశంసలు కురిపించడం విశేషం. అంతేకాదు తన నటనలోని మరో యాంగిల్‌ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది ఈషా.