Eesha Rebba : అందాల ఈషా రెబ్బా తన్మయత్వం లో మునిగి పోయింది

NQ Staff - September 24, 2022 / 09:27 AM IST

160376Eesha Rebba : అందాల ఈషా రెబ్బా తన్మయత్వం లో మునిగి పోయింది

Eesha Rebba : తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందాల ఆర బోత విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసుపోదు అంటూ పలు సందర్భాల్లో నిరూపించుకుంది. టాలీవుడ్ లో ఈ అమ్మడు చిన్న చిన్న సినిమాల్లోనే నటిస్తోంది.

Eesha Rebba Latest Photoshoot

Eesha Rebba Latest Photoshoot

పెద్ద హీరోల సరసన అవకాశం కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తోంది. తెలుగు అమ్మాయి కాకుంటే ఇప్పటి వరకు ఈషా రెబ్బా తెలుగులో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకునేది అనేది కొందరి అభిప్రాయం.

Eesha Rebba Latest Photoshoot

Eesha Rebba Latest Photoshoot

అంతటి అందాల ఆరబోత చేసే ఈ అమ్మడి యొక్క తాజా క్యూట్ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు వరుసగా చేస్తున్న అందాల ఆర బోతకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు.

Eesha Rebba Latest Photoshoot

Eesha Rebba Latest Photoshoot

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన వర్క్ పెద్దగా లేక పోవడంతో ఇలా అందాల ఆర బోత ఫోటోలతో వైరల్ అవుతుంది.అతి త్వరలోనే ఈ అమ్మడు తమిళంలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలతో ఈషా కుర్ర కారుని ఆకట్టుకుంటుంది. ఇలా తన్మయత్వంలో మునిగి అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతగా ఒల్లు విరస్తూ ఉంటే మేము తట్టుకోలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Eesha Rebba Latest Photoshoot

Eesha Rebba Latest Photoshoot