Eesha Rebba : బ్రౌన్ క‌ల‌ర్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతున్న తెలుగందం..!

Eesha Rebba : ఈషా రెబ్బా ఓ వైపు సిల్వర్‌ స్క్రీన్‌పై నటనతో కనువిందు చేస్తూ.. మరోవైపు సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలతో కైపెక్కిస్తుంది. ఈ బ్యూటీకి నెట్టింట భారీ ఫాలోయింగ్‌ ఉంటడం విశేషం. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.

Eesha Rebba cute and h0t photo shoot
Eesha Rebba cute and h0t photo shoot

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిన్‌గా తనకంటూ ఓ పాపులారిటీని, ఇమేజ్‌ని దక్కించుకుంది. వరుస అవకాశాలతో రాణిస్తుంది. తెలుగు హీరోయిన్‌గా నిలబడింది. మల్టీఫుల్‌ అవకాశాలతో ముందుకు సాగుతూ తానేంటో నిరూపించుకుంటోంది. మ‌రో వైపు సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా ఇప్పుడు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

Eesha Rebba cute and h0t photo shoot
Eesha Rebba cute and h0t photo shoot

గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలతో దాడి చేస్తుంది ఈషా రెబ్బా. తన అందాలను వయ్యారంగా చూపిస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ని పెంచేస్తుంది. లేటెస్గ్ గా ఈషా రెబ్బా పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సంచనలంగా మారుతున్నాయి. బ్రౌన్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ మ‌తులు పోగొడుతుంది.

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. ఈ అమ్మ‌డు కేవలం కమర్షియల్‌ సినిమాల వేటలో కాకుండా తమకి సెట్‌ అయ్యే, తమకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది ఈషా. అందుకు తగ్గట్టే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

ఇటీవల `పిట్టకథలు` చిత్రంలో నటించింది. ఇప్పుడు `3రోజెస్‌` అనే ఆహా సిరీస్‌లో నటిస్తుంది. ప్రస్తుతం ఇది ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో బోల్డ్ రోల్‌ చేసింది. గతంలో ఎప్పుడూ ఊహించని పాత్రలో నటిస్తూ కనువిందు చేస్తుంది. నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.