RGV: చిత్తుగా తాగిన వ‌ర్మ‌.. బిగ్ బ్యూటీ చుట్టూ ప‌డిదొర్లుతూ డ్యాన్స్

RGV: రామ్ గోపాల్ వ‌ర్మ రోజు రోజుకు త‌న ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. సినిమాల ద్వారా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు వివాదాల ద్వారా మంచి ఇమేజ్‌ని నాశ‌నం చేసుకుంటున్నాడు. గ‌త రెండు మూడు రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ నువ్వు చేసింది త‌ప్పని అంటున్నా ఒప్పుకోవ‌డం లేదు.

Drunken RGV Hot dance with Bigboss Fame Jyoti
Drunken RGV Hot dance with Bigboss Fame Jyoti

కొద్ది రోజులుగా వ‌ర్మ‌.. అమ్మాయిల‌తో రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. అరియానాతో బోల్డ్ ఇంట‌ర్వ్యూ, అషూ రెడ్డితో డిఫ‌రెంట్ యాంగిల్‌లో ఫొటో షూట్, ఇక రీసెంట్‌గా అప్‌కమింగ్ హీరోయిన్ ఇన‌య సుల్తానాతో ఇష్ట‌మొచ్చిన‌ట్టు డ్యాన్స్ చేసి అంద‌రితో చీవాట్లు తింటున్నాడు. అయిన‌ప్ప‌టికీ వ‌ర్మ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదు. ఫుల్లుగా మందు తాగి హీరోయిన్ కాళ్ల దగ్గర పడి దొర్లుతూ డాన్సులు చేస్తున్నాడు వర్మ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇనయా సుల్తానా బర్త్ డే పార్టీలో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హీరోయిన్‌ను తన కౌగిట్లోకి తీసుకొని నలిపేశారు వర్మ. ఆమె చుట్టూ తిరుగుతూ రెచ్చిపోయారు. పైగా ఇందుకు సంబంధించిన వీడియోను తానే స్వయంగా షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఇక జ్యోతికి సంబంధించిన వీడియోలో ఆమె తన డ్రెస్ పైకి లేపి.. తొడలు చూపిస్తూ ముద్దులు పెట్టాలంటూ సూచించింది. దీంతో ఆయ‌న ఆమె చుట్టూ తిరుగుతూ నానా హంగామా సృష్టించాడు.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజ‌న్స్ దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆయ‌న త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకుంటున్నారు.అందులోఉన్న‌ది తాను కాద‌ని బైడెన్ మీద ఒట్టేసి చెబుతున్నాడు. వ‌ర్మ అరాచ‌కాలు రోజురోజుకి పెరిగిపోతుండ‌గా, ఆయ‌న‌పై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మరీ బి గ్రేడ్ సినిమాల్లో హీరోలా రెచ్చిపోతున్నాడు వర్మ. ఇది చూసిన తర్వాత వామ్మో ఇదేం దారుణంరా నానయా.. వర్మకు గానీ పిచ్చి పట్టిందా ఏంటి అని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.