Divi Vadthya : విర‌హ వేద‌న‌లో దివి.. చూపు తిప్పుకోలేక‌పోతున్న ఫ్యాన్స్

Divi Vadthya : మ‌హ‌ర్షి సినిమాలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డింది దివి. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టిందో అప్పటి నుండి ఈ అమ్మ‌డు క్రేజ్ మ‌రింత పెరిగింది. టాప్‌ 5లో ఉన్న అరియానా, హారికలను మించి ఈ బ్యూటీకి ఫాలోయింగ్‌ ఏర్పడింది. అందుకు కారణం పర్‌ఫెక్ట్ కొలతలు కలిగిన ఆమె సెక్సీ ఫిగరే అని చెప్పొచ్చు. అందాల పోటీలకు పోటీ పడదగ్గ అందం దివి సొంతం.

Divi Vadthya new photos
Divi Vadthya new photos

దివి లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారాయి. ఇందులో ఆమె విర‌హ‌వేద‌న‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తుంది. కిల్లింగ్ చూపుల‌తో కేక పెట్టిస్తూ అందాలు ఆర‌బోస్తూ మ‌తులు పొగొట్టింది. దివి అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Divi Vadthya new photos
Divi Vadthya new photos

ఇందులో దివి డ్రెస్‌ అదిరిపోయింది. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అయ్యిందనేలా ఉంది. ఆద్యంతం సెక్సీ లుక్‌లో కట్టిపడేస్తుంది. ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ పెంచుతుంది. నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దివి అందాలు ఘాటు తట్టుకోవడం కష్టమంటున్నారు నెటిజన్లు.

Divi Vadthya new photos
Divi Vadthya new photos

దివి యూట్యూబర్‌గా, నటిగా రాణిస్తుంది. మోడల్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న నేపథ్యంలో `బిగ్‌బాస్‌ 4` ఆమెకి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

Divi Vadthya new photos
Divi Vadthya new photos

షోలో ఆమే చేసిన డాన్సు మూవ్‌మెంట్స్ ఆడియెన్స్ ని ఫిదా చేశాయి. దీంతో అందరి చూపు దివిపై పడింది. ఆడియెన్స్ మాత్రమే కాదు, ఏకంగా చిరంజీవి కూడా దివి అందానికి, ఆమె డాన్సులకు ఫిదా అయిపోయారు. బిగ్‌బాస్‌ 4 గ్రాండ్‌ ఫినాలే రోజు ఏకంగా చిరంజీవి.. దివి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తన సినిమాలో ఓ సాంగ్‌లో నటించే అవకాశం కల్పిస్తానని తెలిపారు. `వేదాళం` రీమేక్‌లో నటించే ఛాన్స్ ఇస్తామని తెలిపారు.