Disha Patani: ఎగ‌సిప‌డే అందాల‌తో మ‌తులు పోగొడుతున్న లోఫ‌ర్ బ్యూటీ

Disha Patani: లోఫ‌ర్ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. ఈ అమ్మ‌డికి తెలుగు తెర పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తూ కేక పెట్టిస్తుంది. దిశా న‌టించిన చాలా చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఆమెకు స్టార్‌డం వ‌చ్చింది.

Disha Patani Latest Stylish Pics
Disha Patani Latest Stylish Pics

బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులని అందాల ప్రదర్శనతోను అర‌లిస్తూ ఉంటుంది దిశా. ఆమె అందాల ఆర‌బోత‌ని చూసి నెటిజన్లు షాక్ అవుతుంటారు.ముఖ్యంగా దిశా బికినీ షో అయితే నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా పరువాల విందుతో దిశ పటానీ అందరినీ దడదడలాడించేస్తోంది. ఆమె అందాలు ఉప్పొంగిపోగా, ఇవి చూసి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోతున్నారు.

Disha Patani Latest Stylish Pics
Disha Patani Latest Stylish Pics

బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి .సోషల్ మీడియాలో బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే.

Disha Patani Latest Stylish Pics
Disha Patani Latest Stylish Pics

టైగర్ ష్రాఫ్ తో దిశా రిలేషన్ షిప్ లో ఉందనేది బహిరంగ రహస్యం. ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది. నెటిజ‌న్స్ ఏ విషయాన్ని అడిగిన త‌నదైన శైలిలో స‌మాధానం ఇస్తూ అందిరి నోర్లు మూయిస్తుంది. నేను సాధారణంగా ఎక్కువగా మేకప్ వేసుకోను.. కాబట్టి సంవత్సరం పాటు మేకప్ లేకుండా ఉండగలను అని ఓ ఇంట‌ర్వ్యూలో సమాధానం ఇచ్చింది దిశా. అంటే మేకప్ లేక‌పోయిన దిశా గ్లామ‌ర్‌కి ప‌డిపోవ‌ల‌సిందే అని ఆమె మాట‌ల ద్వారా తెలుస్తుంది.

Disha Patani Latest Stylish Pics
Disha Patani Latest Stylish Pics