Disha Patani: చలికాలంలో సెగలు రేపుతున్న దిశాపటాని.. ఈ అందాల రచ్చ ఏందిరా బాబు…!
NQ Staff - January 9, 2022 / 06:04 PM IST

Disha Patani: లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో తన హాట్ బాడీ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఆమె మొన్నటి రాధే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.

Disha Patani Latest Sizzling Photoshoot
దిశా పటానీ ‘ఏక్ విలన్ 2’ లో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియాతో కలిసి కనిపిస్తుంది. ఇది కాకుండా, ఆమె ‘క్టినా’ చిత్రంలో కూడా పనిచేస్తుంది. అలాగే ఈ నటి త్వరలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రంలో కనిపించనుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో అయితే ఏకంగా నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది.

Disha Patani Latest Sizzling Photoshoot
ఇక ఈ భామ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇందులో దిశా తన గ్లామర్‌తో కాక రేపుతుంది. దిశా స్టన్నింగ్ లుక్స్ చూసి అందరి మతులు పోతున్నాయి. బాలీవుడ్ మోస్ట్ సిజ్లింగ్ బ్యూటీ దిశా పటానీ యొక్క బికినీ ఫోటోలు టాక్-ఆఫ్ ది టౌన్ గా మారుతూ ఉంటాయి.

Disha Patani Latest Sizzling Photoshoot
దిశా తరచూ బికినీలో తన అద్భుతమైన చిత్రాలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. దిశా పటానీ యొక్క ఈ బోల్డ్ ఫోటోను ఆమె అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. అభిమానులు పిచ్చి పిచ్చి లైకులతో హోరెత్తిస్తున్నారు.

Disha Patani Latest Sizzling Photoshoot