Disha Patani : దిశాపటానీ అందాల విధ్వంసం.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!
NQ Staff - April 13, 2023 / 05:30 PM IST
Disha Patani : బాలీవుడ్ అందాల భామ దిశాపటానీ.. ఇప్పుడు కుర్రాళ్లను ఊపేస్తోంది. ఎప్పుడు ఎలాంటి అందాల బాంబు పేల్చుతుందో చెప్పడ చాలా కష్టంగా మారిపోయింది.
కుర్రాళ్ల మీద ఏ మాత్రం కనికరం లేకుండా ఆమె చేస్తున్న అందాల దాడి మామూలుగా ఉండట్లేదు. బాలీవుడ్ లో ఆమెలా అందాలను చూపించేవారే లేరేమో.
ఆమె నిత్యం బికినీలు, ఫ్రాక్ లు వేసుకుంటూ కావాలనే ఎద సంపదను మొత్తం ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో నటించింది. ఈ మూవీతో ఆమె సౌత్ కు పరిచయం అయింది.
అయితే ఈ మూవీ తర్వాత దిశాపటానీ సౌత్ లో అవకాశాల కోసం వెయిట్ చేయలేదు. మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లోనే వరుసగా ఛాన్సులు పడుతోంది ఈ భామ. ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోతో కూడా కలిసి నటించింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ తో మూవీ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె అందాల దాడిని అస్సలు ఆపట్లేదు. తాజాగా ఆమె ఇన్ స్టాలో కొన్ని ఘాటు ఫొటోలను ఆరబోసింది. ఇందులో ఆమె ఎద సోయగాలతో పాటు థైస్ అందాలను కూడా చూపించేసింది. ఇంత ఘాటుగా చూపించేసరికి కుర్రాళ్లు సైతం పిచ్చెక్కిపోతున్నారు. మరి మీరు కూడా లుక్కేయండి.