Disha Patani : సో క్యూట్ అండ్ సో స్వీట్ దిశా పటానీ.! సమ్‌థింగ్ స్పెషల్ యా.!
NQ Staff - October 6, 2022 / 05:11 PM IST

Disha Patani : ‘లోఫర్’ భామ దిశా పటానీకి సినిమాల్లో ఫాలోయింగ్ కన్నా, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువ. అందుకు కారణం అమ్మడి ఘాటు అందాల, ఫోటోల వడ్డనే. తాజాగా దిశా పటానీ పోస్ట్ చేసిన ఫోటోలు సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా వున్నాయ్.

Disha Patani Latest Beautiful Photos
ఎప్పుడూ అందాల వడ్డనే కాదండోయ్. అప్పుడప్పుడూ ఇలాంటి స్పెషల్ ట్రీట్స్ కూడా ఇస్తుండాలె. అందుకేనేమో పాపకు అందాల ఆరబోతపై కాస్త బోర్ కొట్టి, ఇలా రివర్స్ గేర్ తీసుకున్నట్లుంది. స్నాక్స్ ఎదురుగా పెట్టుకుని, క్యూట్‌గా కూర్చుంది దిశాపటానీ.
వైట్ కలర్ కాస్ట్యూమ్.

Disha Patani Latest Beautiful Photos
స్లీవ్‌లెస్ డిజైనర్ వేర్. ఇక్కడ మాట్లాడుకోవల్సింది అందమే కాదు ఆకర్షణ కూడా. చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది ఈ ఫోటోల్లో దిశా పటానీ. కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకుని తన క్యూట్‌నెస్‌ని మరింత రెట్టింపు చేసుకుంటోంది. ఓ బాతు బొమ్మని పోస్ట్ చేసి, ‘ఫీలింగ్ మై సెల్ఫ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
సో, క్యూట్ కదా. ఆ బాతులాగే, తాను కూడా క్యూట్‌గా ఉన్నాననా.? లేక, నాలా ఈ బాతు కూడా సో క్యూట్ అనా.? అర్ధమేదైనా జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. దిశా పటానీ ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ రెస్పాన్స్ వస్తోంది.

Disha Patani Latest Beautiful Photos
ఇక, ప్రస్తుతం దిశా పటానీ తెలుగులో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో ‘లోఫర్’ సినిమాతో బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ బ్రాండ్ పాప మళ్లీ ప్రబాస్’తో ‘ప్రాజెక్ట్ కె’ కోసం తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతోంది.