Disha Patani Glamouras pics : పైట పక్కకు నెట్టేసి భారీ పరువాల విందు పెడుతున్న దిశా పటానీ..!
NQ Staff - July 21, 2023 / 01:11 PM IST

Disha Patani Glamouras pics : ఇప్పుడు బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు దిశా పటానీ. ఆమె చూపిస్తున్న అందాల మోత అంతా ఇంతా కాదు. రోజు రోజుకూ కొత్త అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. మామూలుగానే బాలీవుడ్ అంటేనే అందాల విధ్వంసం చేయాలి. అప్పుడే అక్కడ ఛాన్సులు ఇస్తారు. ఈ విషయాన్ని దిశా పటానీ త్వరగానే అర్థం చేసుకుంది.
అందుకే ఇలాంటి అందాలతో కుర్రాళ్లకు పండగ చేస్తోంది. గతంలో ఆమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పుడు పెద్దగా ఛాన్సులు రాలేదు. పైగ ఆమెకు విమర్శలు చాలా ఎక్కువ వచ్చాయి. అందుకే ఎలాగైనా స్టార్ అవ్వాలనే కసితో ఆమె సినిమాలు చేసింది. ఆ సమయంలోనే ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ హీరోలతో సినిమాలు..
వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.ఇందులో లిప్ లాక్ లతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ హాట్ బ్యూటీ.
ఇక ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను మాత్రం ఓ రేంజ్ లోనే ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పుడు చీరకట్టులో మరోసారి చింపేసింది. ఇందులో మళ్లీ తన ఎద అందాలను విందుగా పెట్టేసింది. ఇందులో తన పైటను పక్కకు నెట్టేసి మరీ తన ఎత్తైన పరువాలను మొత్తం బయట పెట్టేసింది.