Dimple hayathi: ఎద అందాల‌తో టెంప‌రేచ‌ర్ రైజ్ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ‌..!

Dimple hayathi: కుర్ర భామ‌ల‌తో పాటు సీనియ‌ర్ హీరోయిన్స్ కూడా త‌గ్గేదేలే అంటున్నారు. గ్లామ‌ర్ షోతో వీరు చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. విహార యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు అందాల ముద్దుగుమ్మ‌లు రైజ్ చేసే హీట్‌ని తట్టుకోవ‌డం చాలా క‌ష్టం. తాజాగా డింపుల్ హ‌య‌తి ఎద అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గ్లామ‌ర్ షోకి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

dimple hayathi cute pics
dimple hayathi cute pics

ఎద అందాల‌తో అగ్గిరాజేస్తున్న డింపుల్‌ని చూసి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ఆమె క్యూట్ పిక్స్ కి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో ‘సూపర్ హిట్టు’ ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

dimple hayathi cute pics
dimple hayathi cute pics

ప్ర‌స్తుతం ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై డింపుల్ హయతి బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది.

dimple hayathi cute pics
dimple hayathi cute pics

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఆమె లుక్స్ ఉంటాయి. మత్తు కళ్ళతో మాయచేస్తూ.. అందాలతో ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఫోజులని మాటల్లో వర్ణించలేం.

dimple hayathi cute pics
dimple hayathi cute pics

డింపుల్ హయతి 2017లో ‘గల్ఫ్’చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది