Dhee Judge Poorna: జాకెట్ జ‌రిపి ఎద అందాలు చూపిస్తున్న ఢీ జ‌డ్జి

Dhee Judge Poorna: అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే అందాల‌తో అభిమానుల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. పూర్ణ కూడా అందాల ఆర‌బోత‌కు అస్స‌లు వెన‌కాడ‌డం లేదు. ఈమె అవ‌డానికి మ‌ల‌యాళీ అయిన తెలుగు అమ్మాయిలా క‌నిపిస్తుంటుంది. పూర్ణ తెలుగులో ఎక్కువుగా దర్శకుడు రవిబాబు సినిమాల్లో నటించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, లడ్డుబాబు, అవును 2.. వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ఇ

Dhee Judge Poorna Stunning Photos
Dhee Judge Poorna Stunning Photos


రాజ్ త‌రుణ్ న‌టించిన ప‌వ‌ర్ ప్లే అనే సినిమాలో విల‌న్‌గా న‌టించింది. డ్రగ్స్‌కు బానిసైన అమ్మాయి పాత్రలో నటించింది . ఆ స‌మ‌యంలో డ్ర‌గ్స్ అనుభూతి కూడా చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు నటించే సమయంలో ముక్కుతో డ్రగ్‌ను పీల్చే సన్నివేశాల్లో ఒక్కోసారి పౌడర్‌ ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది.

Dhee Judge Poorna Stunning Photos
Dhee Judge Poorna Stunning Photos


ప్ర‌స్తుతం పూర్ణ అఖండ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రో వైపు బుల్లితెర పాపులర్ షో ఢీకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. రీసెంట్‌గా సుంద‌రి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఉన్నట్టుండి హాట్‌ షో చేయడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. పూర్ణ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.