Deepthi Sunaina : మళ్లీ ప్రేమలో పడ్డ దీప్తి సునైనా.. ఎవరితో అంటే..?

NQ Staff - March 16, 2023 / 04:10 PM IST

Deepthi Sunaina  : మళ్లీ ప్రేమలో పడ్డ దీప్తి సునైనా.. ఎవరితో అంటే..?

Deepthi Sunaina  : దీప్తి సునైనా అంటే సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె మొదటి నుంచి యూట్యూబ్ వీడియోలతోనే బాగా ఫేమస్ అయిపోయింది.

పైగా షణ్ముఖ్ తో లవ్ అంటూ ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి చేసే వెబ్ సిరీస్ లకు బాగా వ్యూస్ వచ్చేవి. వాటితో పాటు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసేవారు.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

 

ఇంకా చెప్పాలంటే షణ్ముఖ్ ను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసింది దీప్తి సునైనా. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని అంతా భావించారు.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

కానీ షణ్ముఖ్ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లాడో అప్పటి నుంచే ఇద్దరి నడుమ విబేధాలు వచ్చాయి. బిగ్ బాస్ లో సిరితో కలిసి షణ్ముఖ్ రొమాన్స్ చేయడంతో దీప్తికి నచ్చలేదు.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

అతనితో బ్రేకప్..

దాంతో షణ్ణూ బయటకు రాగానే బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి తన కెరీర్ లో చాలా బిజీగా ఉంటుంది. వరుసగా వెబ్ సిరీస్ లు, పాటలు చేస్తోంది.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఆమె మళ్లీప్రేమలో పడినట్టు తెలిపింది. అయితే ఆమె ఈసారి ప్రేమలో పడింది మనుషులతో కాదండోయ్.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

పుస్తకాలతో.. అవును దీప్తి సునైనా పుస్తకాలతో ప్రేమలో పడినట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఆమె పోస్టుపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Deepthi Sunaina Latest Cute Photos

Deepthi Sunaina Latest Cute Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us