Deepthi Sunaina : కలర్ ఫుల్ అందాలను కన్నుల విందు చేస్తున్న దీప్తి సునయన
NQ Staff - March 2, 2023 / 10:00 PM IST

Deepthi Sunaina : తెలుగు సోషల్ మీడియా ఫాలోవర్స్ కి దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

Deepthi Sunaina Latest Beautiful Photos
తెలుగు సోషల్ మీడియా లేడీస్ సూపర్ స్టార్ అన్నట్లుగా దీప్తి సునయనకు పాపులారిటీ లభించింది.

Deepthi Sunaina Latest Beautiful Photos
సోషల్ మీడియాలో హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ని కలిగి ఉన్న దీప్తి సునైన రెగ్యులర్ గా తన ఫోటో షూట్స్ ని ఫాలోవర్స్ కి కన్నుల విందు చేస్తూ ఉంటుంది.

Deepthi Sunaina Latest Beautiful Photos
దాదాపుగా అయిదు మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్ స్టా లో ఈ అమ్మడు కలిగి ఉన్న విషయం అందరికీ తెల్సిందే.

Deepthi Sunaina Latest Beautiful Photos
తాజాగా వైట్ షర్ట్ ధరించి సీరియస్ గా పెయింటింగ్ వేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Deepthi Sunaina Latest Beautiful Photos
మొహానికి రంగోలి అద్దుకున్నట్లుగా, షర్ట్ పై అక్కడక్కడ కలర్ అంటించుకుని తన అందాల విందును కలర్ ఫుల్ గా నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తుంది.

Deepthi Sunaina Latest Beautiful Photos
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ రేంజ్ అందం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Deepthi Sunaina Latest Beautiful Photos
ఇన్నాళ్లు సోషల్ మీడియాకు మరియు యూట్యూబ్ కు మాత్రమే పరిమితమైన దీప్తి సునైనా ముందు ముందు హీరోయిన్ గా వెండి తెరపై సందడి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Deepthi Sunaina Latest Beautiful Photos
ఆ మధ్య బిగ్ బాస్ కారణంగా షణ్ముఖ్ జస్వంత్ తో ఉన్న ప్రేమ బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతానికి దీప్తి సునయన సింగిల్ గానే ఉందనే ప్రచారం జరుగుతుంది.

Deepthi Sunaina Latest Beautiful Photos