Deepika Pilli : చేతులు పైకెత్తి నడుమ మడతలు చూపిస్తున్న దీపికా పిల్లి..!
NQ Staff - June 10, 2023 / 05:02 PM IST

Deepika Pilli : బుల్లితెర నటీమణులు కూడా ఈ నడుమ బాగానే రెచ్చిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్లను మించి అందాలను ఆరబోస్తున్నారు.

Deepika Pilli Latest Beautiful Photos
ఈ లిస్టులోకి దీపికా పిల్లి కూడా వచ్చేసింది. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెర ద్వారా ఫేమస్ అయిపోయింది.

Deepika Pilli Latest Beautiful Photos
తర్వాత ఏకంగా ఢీషోలో టీమ్ లీడర్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇంకేముంది బుల్లితెరపై తన అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది.

Deepika Pilli Latest Beautiful Photos
చాలా తక్కువ సమయంలోనే అందాల రచ్చకు తెరలేపింది. ఆ తర్వాత ఢీ షో నుంచి తప్పుకున్నా.. ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించింది.

Deepika Pilli Latest Beautiful Photos
సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ ప్రోగ్రామ్ లతో వరుసగా దూసుకుపోతోంది. మరి ఇన్ని అవకాశాలు వస్తుంటే అందాలను ఎందుకు దాచుకోవడం అనుకుంటోంది కాబోలు.

Deepika Pilli Latest Beautiful Photos
అందుకే నిత్యం కుర్రాళ్లకు పండుగ చేసుకునే అందాలను చూపిస్తోంది ఈ వయ్యారి భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.

Deepika Pilli Latest Beautiful Photos
ఇందులో చేతులు పైకెత్తి నడుము మడతలతో హీటు పుట్టించింది. ఇందులో దీపికా పిల్లి ఎద అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది.

Deepika Pilli Latest Beautiful Photos
ఇంత నాటుగా అందాలను చూపించేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఈ అందాలపై మీరు కూడా లుక్కేయండి. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

Deepika Pilli Latest Beautiful Photos