Catherine Tresa : షార్ట్ డ్రెస్‌లో హీటు పెంచిన ఎమ్మేల్యే.. కేక పెట్టిస్తుందిగా..!

Catherine Tresa : అల్లు అర్జున్ పక్కన మూడు సార్లు నటించిన హాట్ సుందరి కేథరిన్…ఇద్దరు అమ్మాయిలతో మొదలు పెట్టి, సరైనోడు వరకూ న‌టించి అల‌రించింది. స‌రైనోడు సాంగ్‌లో ఎమ్మేల్యేగా క‌నిపించి అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. నాని హీరోగా వచ్చిన ‘పైసా’ సినిమాలో హీరోయిన్‌గా చేసి.. అదరగొట్టిన కేథ‌రిన్ ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించింది.

Catherine Tresa Latest Hot Look Photos
Catherine Tresa Latest Hot Look Photos

చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేథ‌రిన్ అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఈ చిత్రంలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కాని సీన్ రివ‌ర్స్ అయింది. సెకండ్ హీరోయిన్‌గా ఎక్కువ అవ‌కాశాలు రావ‌డం, చేసిన సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో కేథ‌రిన్ హ‌వా త‌గ్గింది.

Catherine Tresa Latest Hot Look Photos
Catherine Tresa Latest Hot Look Photos

అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది. సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

వెండితెర‌పైన త‌న అందాల‌తో ర‌చ్చ చేస్తుండే కేథ‌రిన్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది. ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. గ్లామర్ పరంగా కేథరిన్ టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ కుర్ర‌కారు మ‌త‌లు పోగొడుతుంటుంది.