Lahari : బిగ్‌ బాస్ బ్యూటీ బోల్డ్‌ క్లీ వేజ్ షో అదుర్స్‌

NQ Staff - September 23, 2022 / 03:57 PM IST

160303Lahari : బిగ్‌ బాస్ బ్యూటీ బోల్డ్‌ క్లీ వేజ్ షో అదుర్స్‌

Lahari : తెలుగు బిగ్ బాస్ లో లహరి షారీ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరూ ఫిదా ఆయన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కి ముందు ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీ నటిగా కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది.ఇక బుల్లి తెరపై ఈమె రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు కుర్రకారుకి మతులు పోగొడుతున్నాయి.

BiggBoss Lahari Sheri Hot Show

BiggBoss Lahari Sheri Hot Show

తాజాగా క్లీవేజ్‌ షో తో ఈమె చేసిన అందాల విందు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి.మరి ఇంత అందాల ఆరబోత ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు, మరి కొందరు లహరి హీరోయిన్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

BiggBoss Lahari Sheri Hot Show

BiggBoss Lahari Sheri Hot Show

ఇప్పుడు కాకుండా ముందు ముందు అయినా ఈమెకు ఇదే స్థాయి అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా హీరోయిన్ అవకాశాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు.

BiggBoss Lahari Sheri Hot Show

BiggBoss Lahari Sheri Hot Show

ముద్దుగుమ్మ కి హీరోయిన్ గా అవకాశాలు రాకున్నా ఇలా అందాల విందు చేస్తూ ఉంటే తప్పకుండా మంచి పాపులారిటీ సొంతమవుతుందని.. హీరోయిన్ స్థాయిలో క్రేజ్ దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడి యొక్క అందాల విందును జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఒక లుక్ వేయండి.

BiggBoss Lahari Sheri Hot Show

BiggBoss Lahari Sheri Hot Show