Divi Vadthya : థైస్ అందాల‌తో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ ఫేమ్ దివి..!

Divi Vadthya : బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో దివి ఒక‌రు. దివి వధ్య పక్కా తెలంగాణ అమ్మాయి. ఆమె పుట్టింది మిర్యాలగూడలో. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటోంది. మొదట్లో మోడలింగ్ చేసిన దివి.. ఆ తరవాత యాడ్స్‌లో నటించింది.

BiggBoss Divi Vadthya h0t photo shoot
BiggBoss Divi Vadthya h0t photo shoot

అక్కడి నుంచి వెబ్ సిరీస్‌లు, సినిమాల్లోకి అడుగుపెట్టింది. చెన్నై షాపింగ్ మాల్, కేఎల్ఎం, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ యాడ్స్‌లో నటించిన దివి.. ‘దోబూచులాట’, ‘క్యాబ్ కహాని’, ‘లవ్ యు మధు’ వంటి వెబ్‌ సిరీస్‌లలో కనిపించింది. అలాగే, ‘మహర్షి’, ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ‘నయీం డైరీస్’ వంటి పలు చిత్రాల్లో నటించింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే దివి అప్పుడ‌ప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

BiggBoss Divi Vadthya h0t photo shoot
BiggBoss Divi Vadthya h0t photo shoot

తాజాగా తొడ అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి పిచ్చెక్కించింది. ప్ర‌స్తుతం దివి స్ట‌న్నింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దివి అందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది.

BiggBoss Divi Vadthya h0t photo shoot
BiggBoss Divi Vadthya h0t photo shoot

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. ఇటీవల బిగ్ బాస్ షోలో దివి, మోనాల్ గజ్జర్ ఇద్దరూ కలసి హాట్ డాన్స్ తో అదరగొట్టారు.

BiggBoss Divi Vadthya h0t photo shoot
BiggBoss Divi Vadthya h0t photo shoot

ఓ అవార్డు వేడుకలో దివి డాన్స్ పెర్ఫామెన్స్ అందించింది. కళ్ళు జిగేల్ మనే రెడ్ డ్రెస్ లో దివి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాలు ఆరబోస్తూ డాన్స్ చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దివి థైస్, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది.