Ashu Reddy: పొట్టి దుస్తుల‌లో పిచ్చెక్కిస్తున్న అషూ రెడ్డి.. గ్లామ‌ర్‌కి ఫిదా కావ‌ల్సిందే..!

Ashu Reddy బుల్లితెర సెన్సేష‌న్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. చూడ చ‌క్క‌ని అందం ఉన్నఈ ముద్దుగుమ్మ జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది. హౌస్‌లో ఆమె చేసిన అల్లరి పనులు, తనదైన చలాకీతనంతో మేల్ కంటిస్టెంట్స్‌ని అట్రాక్ట్ చేసిన విధానం అందరినీ అట్రాక్ట్ చేసింది.

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్‌తో మెయిన్‌టైన్ చేసిన రిలేషన్‌ ఆమెను నిత్యం వార్తల్లో నిలబెట్టింది. బుల్లితెర షోస్‌లో తెగ సంద‌డి చేస్తున్న అషూ రెడ్డి అప్పుడ‌ప్పుడు హాట్ హాట్ షో చేస్తూ ఉంటుంది. పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా అషూ కుర‌చ దుస్తుల‌లో చేసిన హాట్ షో అందరికి పిచ్చెక్కిస్తుంది. పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

విశాఖపట్నం పిల్ల అషు రెడ్డి చాలా కాలం క్రితమే ఫేమస్ అయింది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఫలితంగా ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ షోలో యాంకర్‌గానూ చేస్తోంది. అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటి వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ ఫేమస్ అవగా.. అందులో అషు రెడ్డి ఒకరు.

అషూ రెడ్డి .. ఒక్క సినిమా చేసిన తర్వాత తెలుగు వాళ్లకు దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం జరిగింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.

అషు రెడ్డి పాపులర్ అవడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం. తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.