Bhumi pednekar: భూమి ఇంత బోల్డ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చిందేంటి?

Bhumi pednekar: హీరోయిన్స్ ఈ మ‌ధ్య బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో పాటు అందాల ఆర‌బోత‌తో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. బోల్డ్ కమెంట్ అంటే సెక్స్ గురించో, మరీ డార్క్ సీక్రేట్స్ చెప్పేయటమో అనుకుంటారు. పడగ్గది విషయాలకంటే “బోల్డ్” గా మాట్లాడటానికి బోలెడు విషయాలుంటాయి గానీ అందరి అటెన్షన్ ని తమవైపుకి తిప్పుకోవటానికి సెక్స్ విషయాలని మాట్లాడ‌డం, అందాలు ఆర‌బోత వంటి చేస్తున్నారు.

TheNewsQube-
bhumi pednekar stunning look2
bhumi pednekar stunning look2

ఆ మ‌ధ్య బాలీవుడ్ భామ భూమి వైవాహిక జీవితం, సెక్స్ విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నభూమి ఫడ్నేకర్ పెళ్లికి ముందు సెక్స్ అత్యంత సహజమైనదని చెప్పింది.

bhumi pednekar stunning look3
bhumi pednekar stunning look3

అలాగే ఇప్పుడంతా తలుపుల వెనకాల ఇది చేస్తుంటారని, ఇది పెద్ద విషయమేమీ కాదని చెప్పింది.

bhumi pednekar stunning look1
bhumi pednekar stunning look1

పెళ్లికి ముందు సెక్స్ గురించి మనం దాచిపెడతామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ముందుగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మన పార్ట్‌నర్ కూడా మనల్నిఅమితంగా ప్రేమిస్తాడని పేర్కొంది.ఎంతో బోల్డ్‌గా ఉండే భూమి తాజాగా ఎద అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టేలా చేసింది.

bhumi pednekar stunning look
bhumi pednekar stunning look