Avika: సెక్సీ లుక్‌లో క‌నిపిస్తున్న అవికా గోర్.. ఈ అందాల‌కు ప‌డిపోని వారుంటారా..!

Avika: చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో బుల్లితెరపై పరిచయమై… యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్… బాలనటిగా పరిచయమై… ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది.

TheNewsQube-

కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రెచ్చిపోతుంది. ఏకంగా బికినీ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన అవికా గోర్ ఈ మ‌ధ్య హాట్ హాట్ అందాల‌తో హీటెక్కిస్తుంది.

avika sexy look 1
avika sexy look 1

తాజాగా క్యూట్ అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. అవికా అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మ‌డి అందం మ‌న‌సుల‌ని దోచేస్తుందిగా అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా బాగానే రెచ్చిపోతుంది అవికా గోర్.

ఆ మ‌ధ్య విడుదలైన నెట్ సినిమాలో అమ్మడు అదిరిపోయే అందాల ఆరబోతతో మతులు పోగొట్టింది. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థ కూడా మొదలు పెట్టింది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం3 రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరోగా నటిస్తున్నాడు.