Ashu reddy: ప‌సుపు రంగు డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న అషూ రెడ్డి.. కుర్ర‌కారు ఫిదా

Ashu reddy: అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అషూ రెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో తన హద్దులన్నీ చెరిపేస్తోంది. అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఎక్కువగా స్కిన్ షో చేస్తూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. థైస్ షో చేస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది.

ashu reddy stunning pics.jpg
ashu reddy stunning pics.jpg

తాజాగా వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ అషూ రెడ్డి కాకరేపింది. ప‌సుపు రంగు డ్రెస్‌లో అషూ రెడ్డి మ‌తులు పోగొడుతుంది. ఇన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ మ్యాటర్, పవన్ కళ్యాణ్ విషయం, ఎక్స్ ప్రెస్ హరి ట్రాకుతో ఇలా వైరల్ అవుతూ వచ్చింది. కామెడీ స్టార్స్ షోలో అషూ రెడ్డి చేస్తోన్న హంగామా అందరికీ తెలిసిందే.

ashu reddy stunning pics1.jpg
ashu reddy stunning pics1.jpg

ఎక్స్ ప్రెస్ హరి పచ్చబొట్టు వ్యవహారంతో అషూ రెడ్డి పేరు మరింతగా నెట్టింట్లో నానింది. అలా అషూ రెడ్డి ఏదో ఒక విషయంలో నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి, ఆమె నటన అంటే విపరీతమైన ఆసక్తి కలిగి ఉండేది. అలా ఆమె సినిమా రంగం మీద వైపు మొగ్గు చూపింది.

ashu reddy stunning pics2.jpg
ashu reddy stunning pics2.jpg

సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఇండియా చేరి డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె చేసిన వీడియోలకు లక్షల వ్యూస్, లైకులు వచ్చాయి. దీనికి తోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు తెచ్చుకుంది.

ashu reddy stunning pics3.jpg
ashu reddy stunning pics3.jpg

సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ఈ పాపులారిటీతో నితిన్ నటించిన ‘చల్ మోహనరంగ’లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది.

ashu reddy stunning pics4.jpg
ashu reddy stunning pics4.jpg

ఆ పాత్ర ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కంటెస్టెంట్ గా కూడా రచ్చ చేసింది. అలా బిగ్ బాస్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

ashu reddy stunning pics6.jpg
ashu reddy stunning pics6.jpg