Ashu Reddy : ఇంతగా చూపిస్తే వర్మ ఏం ఖర్మ ఎవరైనా కాళ్లు పట్టుకోవాల్సిందే

NQ Staff - December 30, 2022 / 08:55 AM IST

Ashu Reddy : ఇంతగా చూపిస్తే వర్మ ఏం ఖర్మ ఎవరైనా కాళ్లు పట్టుకోవాల్సిందే

Ashu Reddy : సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని ఆ తర్వాత బుల్లి తెర ద్వారా మరింత గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి యొక్క క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా కూడా ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రామ్‌ గోపాల్‌ వర్మ ఆమె కాళ్ల వద్ద కూర్చోవడం.. ఆమె కాలు యొక్క వేలును నోట్లో పెట్టుకోవడంతో దేశ వ్యాప్తంగా అషు రెడ్డి గురించి సోషల్‌ మీడియా లో జనాలు తెగ వెదికేశారు.

అషు రెడ్డి తాజాగా ఈ బ్లాక్ అండ్‌ బ్లాక్ డ్రస్‌ లో సందడి చేసింది. క్లీ వేజ్ షో తో బాబోయ్ అన్నట్లుగా మతి పోగొట్టింది. ఇంత అందంగా ఉంది కనుకే అషు రెడ్డిని వర్మ అంతగా ఆరాధిస్తాడు అంటూ ఇప్పుడు ఈ ఫొటోలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫొటోలో క్లీ వేజ్ షో తో పాటు నడుము అందాన్ని చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. మరీ ఇంతటి అందం ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయి కాకుండా ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కేవి అనేది కొందరి మాట. మొత్తానికి అషు రెడ్డి అందాలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us