Ashu reddy: నా క‌ళ్ల‌ల్లో ఉంది, థైస్‌లో కాదు అంటూ అషూ రెడ్డి అందాల ఆరబోత‌

Ashu reddy: చూడ‌టానికి స‌మంత‌లా క‌నిపించే అషూ రెడ్డి త‌న అంద‌చందాల‌తో నిత్యం హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషూ రెడ్డి నెటిజన్లకు ఇచ్చే కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్, రాహుల్ సిప్లిగంజ్ విషయంలో అషూ ఎంతటి ట్రోలింగ్‌ను ఎదుర్కొందో అందరికీ తెలిసిందే.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

ఇటీవ‌ల త‌న అమ్మ ద‌గ్గ‌ర కూడా ప్ర‌గ్నెంట్ అంటూ డ్రామాలు ఆడింది అషూ రెడ్డి. ఆ స‌మ‌యంలో అషూ త‌ల్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎక్క‌డ కొడుతుందో అనే అనుమానం అంద‌రిలో క‌లిగింది. ఇక‌ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొని తన అదృష్టం పరీక్షించుకుంది అషూ.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

కాగా ఎన్నో సందర్భాల్లో సమంతే అన అభిమాన నటి అని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పుష్ప సినిమాలో సామ్ నటించిన స్పెషల్ సాంగ్ కు కాలు కదిపింది.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

‘ఉ అంటావా మావా’ అనే పాటకు హుషారుగా స్టెప్పులేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ కవర్ సాంగ్ కు సంబంధించిన ఓ చిన్న టీజర్ రిలీజ్ కాగా తాజాగా ఫుల్ వీడియో విడుదలైంది.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

దీంతో ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘జూనియర్ సమంత మళ్లీ ఇరగదీసింది’, ‘ఇది నెక్ట్స్ లెవెల్ అంతే’ ‘ అమేజింగ్’, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

ఇక సోష‌ల్ మీడియ‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ రెడ్డి ఎక్కువ‌గా త‌న థైస్ అందాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. ఈ అమ్మ‌డి థైస్ చూసి కుర్ర‌కారు మ‌తులు పోతుంటాయి.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot

తాజాగా త‌న థైస్ అందాలు ఆర‌బోసిన అషూ రెడ్డి నా హాట్ నెస్ థైస్‌లో కాదు, క‌ళ్ల‌ల్లో ఉందంటూ క్యూట్ పిక్స్ షేర్ చేసింది. అషూ రెడ్డి పిక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

ashu reddy latest photoshoot
ashu reddy latest photoshoot