Ashu Reddy : కాఫీ తాగుతూ.. హాట్ ఫోజులిచ్చిన అషురెడ్డి.. థండర్ థైస్ తో విధ్వంసం..!
NQ Staff - May 25, 2023 / 08:15 PM IST

Ashu Reddy : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే కనిపిస్తున్నాయి. మరి ఇంకేం చేస్తుంది. ఎందుకంటే చేతిలో అవకాశాలు లేవు కదా.. అందుకే అందాలను ఆరబోసి అయినా ఛాన్సులు పట్టాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆమె ఎంత చూపిస్తున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు.
ఒకప్పుడు టిక్ టాక్ లు చేసుకుని పాపులారిటీ పెంచుకుంది. ఆ తర్వాత ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. అక్కడి నుంచే ఆమె బోల్డ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులు కామెడీ స్టార్స్‌లో చేసింది. అక్కడ హరితో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో తిరిగింది.

Ashu Reddy Latest Beautiful Pics
కానీ చివరకు అంతా ఫ్రెండ్సే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఓటీటీ తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు రావట్లేదు. అందుకోసమే తన హాట్ హాట్ ఫొటలతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ.

Ashu Reddy Latest Beautiful Pics
ఇందులో ఆమె కుర్చీలో కూర్చుని తన థైస్ అందాలు కనిపించేలా కెమెరా యాంగిల్ ను పెట్టేసింది. కాఫీ తాగుతూ హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది ఈ భామ. ఇందులో ఆమె థండర్ థైస్ అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె ఫొటోలపై లుక్కేయండి.